Homeగ్యాలరీMrunal Thakur: కత్తిలాంటి పిల్లా.. కసి మెరుపులా..
Mrunal Thakur: కత్తిలాంటి పిల్లా.. కసి మెరుపులా..
సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం ఆడలేదు.
ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తోంది.
ఎప్పటిలాగే తాజాగా ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్ షేర్ చేసింది.
బ్లాక్ డ్రెస్ లో నల్ల కళ్లజోడు ధరించి స్మైల్ పోజులు ఇచ్చింది. థై షో కూడా చేసింది.