Saturday, November 15, 2025
Homeగ్యాలరీMrunal Thakur: రెడ్ డ్రెస్ లో మృణాల్ మెరుపులు.. కుర్రకారు కేకలు..

Mrunal Thakur: రెడ్ డ్రెస్ లో మృణాల్ మెరుపులు.. కుర్రకారు కేకలు..

Mrunal Thakur latest pics: సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తన గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట కాక రేపుతున్నాయి.

‘సీతారామం’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి అందరి మనసులను దోచేసిన నటి మృణాల్ ఠాకూర్.
అంతకముందే బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ లవ్ సోనియా, సూపర్ 30, బట్ల హౌస్, జెర్సీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన ‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల మందుకు వచ్చి సూపర్ టాక్ తో నడుస్తోంది.
ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడవి శేష్ తో ఓ సినిమా చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో మృణాల్ ఒకరు.
తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్స్ లో అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad