Mrunal Thakur Photos : సింప్లిసిటీతోనే స్టైల్‌ను డిఫైన్ చేసే నటి మృణాల్ ఠాకూర్, ఈ తాజా ఫోటోషూట్‌లో మరోసారి తన ఎలిగెన్స్‌తో ఆకట్టుకుంది. నీలి రంగు డిజైనర్ డ్రస్‌లో, న్యాచురల్ మేకప్, కాన్ఫిడెంట్ పోజ్‌లతో మృణాల్ ఇచ్చిన లుక్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గ్లామర్‌కు దూరంగా ఉండినా, గ్రేస్‌తోనే స్టన్నింగ్‌గా కనిపించొచ్చని ఈ ఫోటోలు మరోసారి నిరూపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారుతున్న ఈ లుక్స్‌పై ఒకసారి మీరు కూడా ఓ లుక్ వేయాల్సిందే.

