Saturday, November 15, 2025
Homeగ్యాలరీNabah Natesh: బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabah Natesh: బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabah Natesh Beautiful pics:’ఇస్మార్ట్ శంకర్’బ్యూటీ నభా నటేష్ బ్లూ కలర్ డ్రెస్ లో అందాల విందు చేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -
‘ఇస్మార్ట్ శంకర్’తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి నభా నటేష్.
కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ బిజీ అయింది. పలు మూవీస్, వెబ్ సిరిస్ ల్లో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ హీరో నిఖిల్ సరసన ‘స్వయంభు’ చిత్రంలో నటిస్తోంది.
మరోవైపు ‘పెదకాపు’ ఫేం విరాట్ కర్ణ కథానాయకుడిగా చేస్తున్న నాగబంధంలోనూ నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ గోల్డ్ లాంగ్ డ్రెస్‌లో సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad