Nabha Natesh: నభా నటేష్ లేటెస్ట్ చీరకట్టు ఫొటోలు వైరల్! ట్రెడిషనల్ లుక్లో ఈ బ్యూటీ ఇచ్చిన స్టైలిష్ స్టిల్స్, ఫ్యాన్స్కి కనువిందు చేస్తున్నాయి.
“నభా నటేష్ ఎలివేషన్ వేరే లెవల్! చీరకట్టులో ఆ కళ్ళతో ఆమె ఇచ్చిన ఫోజుకి ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్!”
గ్లామర్ డోస్ కాదు, సంప్రదాయపు సోకు!
యాక్షన్ సినిమాల్లో అదరగొట్టే నభా.. చీరలో ఇంత పద్ధతిగా, పర్ఫెక్ట్గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు!”
ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా… నభాకు స్టైల్ ఐకాన్ అని పేరు పెట్టాల్సిందే. ఈ లేటెస్ట్ లుక్ అదుర్స్!”
“చీరలోనూ ఛాన్స్ దొరికితే నభా ఎలా మెరుస్తుందో ఈ ఫోటోలే సాక్ష్యం!