Saturday, November 15, 2025
Homeగ్యాలరీNabha Natesh: వైట్ డ్రెస్ లో పాలరాతి శిల్పంలా ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh: వైట్ డ్రెస్ లో పాలరాతి శిల్పంలా ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh Beautiful Photos: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ బ్యూటిపుల్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజా ఫోటోల్లో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ నయా బ్యూటీ నభా నటేష్ మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో అందాల విందు చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన వెంటనే అవి క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.
గతేడాది ఈ భామ ‘డార్లింగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందవటే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి టాలీవుడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad