Saturday, November 15, 2025
Homeగ్యాలరీNabha Natesh: క్యూట్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh: క్యూట్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh Cute lOoks: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో డ్రెస్ ఫోటోల్లో అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఎల్లో డ్రెస్ ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది.
‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నభా.
‘నన్ను దోచుకుందవటే’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇస్మార్ట్ శంకర్, సోలో బతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
గతేడాది ‘డార్లింగ్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చి అలరించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం నిఖిల్ ‘స్వయం భూ’ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad