Homeగ్యాలరీNabha Natesh: హాట్ హాట్ అందాలతో నిషా ఎక్కిస్తున్న నభా నటేష్, ఫోటోలు వైరల్

Nabha Natesh: హాట్ హాట్ అందాలతో నిషా ఎక్కిస్తున్న నభా నటేష్, ఫోటోలు వైరల్

Nabha Natesh Hot pics: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘వజ్రకాయ’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, మేస్ట్రో, డార్లింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమాలో సుందరవల్లి అనే పాత్రలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు భారీ ఫాలోయింగ్ ఉంది.
రీసెంట్ గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన హాట్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News