
ఇస్మార్ట్ శంకర్ తో యూత్‌ను ఆకర్షించిన పోరి నభా నటేష్. ఈ భామ తన గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది.

తక్కువ సినిమాలు చేసిన నభా నటేష్ మంచి అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే 11 సినిమాలు చేసినా.. స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లలేదు.

ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. హాట్ అప్‌డేట్‌లతో యూత్‌ను కట్టిపడేస్తుంది.

తాజాగా కోకాకోలా ఇండియాకు బ్రాండ్ ప్రమోషన్ చేసింది.

పిజ్జా తింటూ, డ్రింక్ తాగుతూ స్టైలిష్ పోజులిచ్చిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

నభా నటేష్ సింపుల్ ఔట్‌ఫిట్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో నెటిజన్లను మైమరిపించింది.

ప్రస్తుతం నభా నటేష్ ‘స్వయంభూ’, ‘నాగబంధం’ సినిమాల్లో నటిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫోటోలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్స్ వరదలా వస్తున్నాయి.