గోర్లు కొరికే అలవాటు చాలా మంది ప్రజలలో కనపడుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువకులలో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒత్తిడి లేదా ఆందోళన వల్ల కూడా గోళ్ళు కొరుకుతూ ఉంటారు.
ఇలా గోళ్లు కొరకడం మన ఆరోగ్యంతో పాటు మన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
గోళ్లు కొరకడం ఆరోగ్య సమస్యలకు దారితీయడంతో పాటు ..జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గ్రహాలు అశాంతి చెందుతాయని పండితులు చెబుతున్నారు.
గోళ్లు కొరకడం వల్ల సూర్య గ్రహం ప్రభావితమవుతుంది. సూర్య గ్రహం ప్రభావితమైతే మీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం, కెరీర్లో అడ్డంకులను ఎదుర్కొంటారు.
గోళ్లు కొరికే వ్యక్తులు జీవితంలో ఆర్ధిక సమస్యల ను.. డబ్బు లేకపోవాదంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
డబ్బుకి అష్ట కష్టాలు పడుతూ.. అప్పుల చక్రంలో చిక్కుకుపోతాడు. అందుకే గోర్లు కొరికే అలవాటును వెంటనే మానుకోవాలి.