Saturday, November 15, 2025
HomeTop StoriesNandita Swetha: నైటీలో గత్తరలేపుతున్న నందిత శ్వేత

Nandita Swetha: నైటీలో గత్తరలేపుతున్న నందిత శ్వేత

Nandita Swetha Hot Photoshoot: టాలీవుడ్ ముద్దుగుమ్మ నందిత శ్వేత హాట్ ఫోజులతో కుర్రకారును ఆగం ఆగం చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నైటీలో సొగసుల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

2008లో వచ్చిన ‘నంద లవ్స్ నందిత’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నందిత శ్వేత.
2016లో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథా చిత్రమ్ 2, హిడింబ వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది.
2006లో ఉదయ మ్యూజిక్‌ ఛానల్ లో వీజేగా తన కెరీర్ ను ప్రారంభించింది.
1989, ఏప్రిల్ 30న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది నందిత.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad