Neha Pathan Photos: ‘స్టూడెంట్’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన నేహా పఠాన్ గ్లామర్ తో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.
- Advertisement -
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్ చేసిన ‘స్టూడెంట్’ వెబ్ సిరీస్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నేహా పఠాన్.2023లో ‘ఏం చేస్తున్నావ్’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టింది ఈ ముంబై బ్యూటీ.ఆ తర్వాత ధీర, నీలకంఠ, సత్యభామ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది.రీసెంట్ గా యూట్యూబ్ లో ఈ అమ్మడు చేసిన కవర్ సాంగ్ మంచి వ్యూస్ సాధించింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ..తన ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.