Sunday, November 16, 2025
Homeగ్యాలరీNeha Sharma: ఎద అందాలతో ఎర వేస్తున్న చిరుత బ్యూటీ

Neha Sharma: ఎద అందాలతో ఎర వేస్తున్న చిరుత బ్యూటీ

Neha Sharma hot photoshoot: రామ్ చరణ్ బ్యూటీ నేహా శర్మ తన గ్లామర్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ ఫోజులతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. ఈ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

1987 నవంబరు 21న నేహా శర్మ బిహార్ లోని భాగల్పూర్ లో జన్మించింది.
రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నేహా.
ఆ తర్వాత నటించిన ‘కుర్రాడు’ అనే మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు మకాం మార్చింది.
బీటౌన్ లో తేరి మేరి కహాని, క్యా సూపర్ కూల్ హై హం, యన్గిస్తాన్, క్రిటి, ముబారనకన్ వంటి సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్ తన మూవీ అప్ డేట్స్ తోపాటు ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఎద అందాలను చూపిస్తూ నెట్టింట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad