Saturday, November 15, 2025
Homeగ్యాలరీNeha Sharma Hot pics: బోల్డ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న నేహా, లేటెస్ట్...

Neha Sharma Hot pics: బోల్డ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న నేహా, లేటెస్ట్ పిక్స్ వైరల్

Neha Sharma Hot pics: బాలీవుడ్ నటి నేహా శర్మ రెడ్ టాప్ లో అందాల మోత మోగించింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బోల్డ్ లుక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా చిరుతతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి నేహా శర్మ.
ఆ తర్వాత ఈ అమ్మడు ‘కుర్రాడు’ అనే మూవీలో మాత్రమే నటించి.. బాలీవుడ్ కు మకాం మార్చింది.
బీ టౌన్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.
ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన ఫోటోలను, ఫిటినెస్ వీడియోలను షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఆరెంజ్ టాప్ లో అందాలు ఆరబోసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad