Saturday, November 15, 2025
Homeగ్యాలరీNeha Shetty: బ్లాక్ డ్రెస్ లో నేహా శెట్టి మెరుపులు.. కుర్రోళ్లు అరుపులు..

Neha Shetty: బ్లాక్ డ్రెస్ లో నేహా శెట్టి మెరుపులు.. కుర్రోళ్లు అరుపులు..

Neha Shetty Beautiful Photos: టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి హాట్ హాట్ అందాలతో కుర్రోళ్ల హృదయాలను గాయం చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోసింది. అవి కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ తో నెట్టింట గత్తరలేపుతోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులతో అదరగొట్టింది.
నేహా శెట్టి స్వస్థలం కర్నాటకలోని మంగళూరు. పెరిగింది మాత్రం బెంగళూరులో.
‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ఆ తర్వాత ఈమె నటించిన ‘డిజే టిల్లు’ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడకు ఆఫర్స్ క్యూ కట్టాయి.
బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad