Saturday, November 15, 2025
Homeగ్యాలరీNeha Shetty: లేలేత అందాలతో మత్తెక్కిస్తున్న టిల్లు బ్యూటీ

Neha Shetty: లేలేత అందాలతో మత్తెక్కిస్తున్న టిల్లు బ్యూటీ

Neha Shetty Beautiful pics: డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి లేలేత అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో అందాల విందు చేసింది. మీరు చూసేయండి మరి.

2018లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది నేహా శెట్టి.
సిద్దూ జొన్నలగడ్డ సరసన నటించిన ‘డీజే టిల్లు’ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
అవకాశాలు తగ్గడంతో అందాల ఆరబోతకు తెరదీసింది.
తాజాగా వైట్ డ్రెస్ వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
నేహా శెట్టి కర్నాటకలోని మంగళూరులో 1999 డిసెంబరు 6న పుట్టింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad