అందాల భామ నిధి అగర్వాల్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ అమ్మడు తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.ఈ వయ్యారి భామ యంగ్ హీరోలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోల పక్కన సైతం నటిస్తుంది.
తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఇన్స్పిరేషన్‌గా సినిమాల వైపు వచ్చానని పలుమార్పు చెప్పింది.