Nidhhi Agerwal: టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు చూసేయండి మరి.
- Advertisement -
2017లో టైగర్ ష్రాఫ్ హీరో నటించిన ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది నిధి అగర్వాల్.
ఆ తర్వాత ఏడాదే ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.
2019లో వచ్చిన మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడకు వరుస ఆఫర్స్ వచ్చాయి.
ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ సరసన హరి హర వీర మల్లు చిత్రంలో నటిస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్ తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
తాజాగా నిధి ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి.