Monday, December 8, 2025
Homeగ్యాలరీNidhhi Agerwal: రెడ్ శారీలో అందాల విందు చేసిన పవన్ బ్యూటీ

Nidhhi Agerwal: రెడ్ శారీలో అందాల విందు చేసిన పవన్ బ్యూటీ

Nidhhi Agerwal latest pics: పవన్ బ్యూటీ నిధి అగర్వాల్ రెడ్ టాప్ లో అందాల మోత మోగించింది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటించింది నిధి అగర్వాల్.
ఈ సినిమా జూలై 24, 2025న ప్రేక్షకులు మందుకు రాబోతుంది. ఈ మూవీపై భారీగానే అంచనాలే ఉన్నాయి.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో స్టార్ కథానాయికగా ఎదిగింది నిధి.
డార్లింగ్ ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించిన ‘ది రాజా సాబ్’ డిసెంబర్ 5న విడుదల కానుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి రెడె టాప్ లో అందాలు ఆరబోసింది. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1993, ఆగస్టు 17న హైదరాబాద్‌లో పుట్టి..బెంగళూరులో పెరిగింది నిధి అగర్వాల్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News