Niharika: గత కొంతకాలంగా నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వచ్చాయి. పట్టు చీర, నగలు ధరించి ఫోటో షూట్ చేసింది. ఇది అంత కేవలం ఫోటో షూట్ కోసమే అని, రెండో పెళ్లి ప్రస్తావన లేదని తెలిపింది.