Luxury Car: అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గా నీతా అంబానీ ఉన్న సంగతి తెలిసిందే. నీతా అంబానీకి అత్యంత ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. అందులో తన దగ్గర ఉన్న కార్స్ కలెక్షన్ లలో ఆడి A9 చామెలియన్ కారు ఎంతో ప్రత్యేకం. ప్రపంచ వ్యాప్తంగా ఇవి కేవలం 11 మాత్రమే ఉన్నాయి.
- Advertisement -





