Saturday, November 15, 2025
Homeగ్యాలరీNora Fatehi: నోరా లేటెస్ట్ అందాలు చూస్తే.. కుర్రోళ్లు నోరెళ్లబెట్టడం పక్కా..

Nora Fatehi: నోరా లేటెస్ట్ అందాలు చూస్తే.. కుర్రోళ్లు నోరెళ్లబెట్టడం పక్కా..

Nora Fatehi viral Looks: హాట్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి హాట్ బాంబా పేల్చింది. నా అందాలు ఎలా ఉన్నాయో చెప్పండి అంటూ ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ ను కోరింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

నోరా ఫతేహి.. ఈ అమ్మడు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా.
తెలుగులో టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.
బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్ చేసి ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది.
తాజాగా ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో ‘ఓ మామ తేతేమ’ కోసం సిద్ధమవుతోంది.
అందులో భాగంగా తీసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad