Friday, February 13, 2026
Homeగ్యాలరీNushrratt Bharuccha: బిగువైన పరువాలతో నుష్రత్ భరుచ్చా ఘాటు ఫోజులు

Nushrratt Bharuccha: బిగువైన పరువాలతో నుష్రత్ భరుచ్చా ఘాటు ఫోజులు

Nushrratt Bharuccha: బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ చిన్నదాని బోల్డ్ లుక్స్ ను మీరు కూడా చూసేయండి.

Nushrratt Bharuccha new stills
‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి నుష్రత్ భరుచ్చా.
Nushrratt Bharuccha latest stills
కేవలం తన నటనతోనే కాదు, తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Nushrratt Bharuccha latest pictures
తాజాగా ఆమె పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Nushrratt Bharuccha hot stills
ఈ ఫోటోషూట్‌లో నుష్రత్ ఎద అందాలను ఎరగా వేస్తూ నెటిజన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.
Nushrratt Bharuccha hot photoshoot
సినిమాలతోనే కాదు తన గ్లామరస్ ఫోటోలతోనూ అభిమానుల మనసులు దోచుకుంటోంది.
Nushrratt Bharuccha bold photoshoot
ఈమె తెలుగులో శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ అనే సినిమాలో నటించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News