Saturday, November 15, 2025
Homeగ్యాలరీSheela Kaur: పరుగు హీరోయిన్ ఇప్పుడు ఎంత అందంగా తయారైందో చూశారా?

Sheela Kaur: పరుగు హీరోయిన్ ఇప్పుడు ఎంత అందంగా తయారైందో చూశారా?

Sheela Kaur Photos: పరుగు హీరోయిన్ షీలా గుర్తుందా? ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బొద్దుగా, అందంగా తయారైంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన బ్యూటిపుల్ ఫోటోలను షేర్ చేసింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

1996 ఆగస్టు 2న చెన్నైలో జన్మించింది షీలా కౌర్. ఈమె బాలనటిగా దాదాపు 20కు పైగా చిత్రాల్లో నటించింది.
2006లో నవదీప్ హీరోగా నటించిన ‘సీతాకోక చిలుక’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, పరుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
మస్కా, అదుర్స్ సినిమాలతో ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది.
ఈమె చివరిగా ‘పరమ వీరచక్ర’ సినిమాలో నటించింది.
గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ చిన్నది తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad