Sunday, November 16, 2025
Homeగ్యాలరీPooja: అందమైన చీరకట్టులో బుట్టబొమ్మ

Pooja: అందమైన చీరకట్టులో బుట్టబొమ్మ

Pooja Hegde: చిత్ర పరిశ్రమలో సినీ కెరీర్ ఎవరికైనా సినిమా ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ అమ్మడుకి సినిమా ఫలితాలతో ఎటువంటి సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్ చిత్ర పరిశ్రమలలో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది పూజ హెగ్డే.

- Advertisement -
ముకుంద సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది పూజ.
చేసిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూనే మిగితా భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.
బుట్టబొమ్మగా అందరిని ఆకట్టుకున్న ఈ అమ్మడు కంజీవరపు పట్టు చీరలో అందంగా ముస్తాబయింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad