
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజాహెగ్డే, వరుసగా ప్లాప్ సినిమాల కారణంగా ప్రస్తుతం కెరీర్‌లో డల్ అయిపోయింది.

తాజాగా ‘దేవా’ సినిమా పరాజయంతో అమ్మడి మళ్లీ రీ ఎంట్రీకి పెట్టుకున్న ఆశలు తుడిచిపెట్టుకుపోయాయి.

సినిమాల్లో అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియా హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పూజా తరచూ గ్లామర్ స్టిల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ లో ఉంది.

సినిమాల్లో అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియా హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పూజా తరచూ గ్లామర్ స్టిల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ లో ఉంది.

సౌత్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన పూజా.. అక్కడ అక్షయ్, సల్మాన్, షాహిద్ లాంటి హీరోలతో నటించినా పెద్దగా బ్రేక్ రాలేదు.

సినిమాలకంటే సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను మెయిన్ టూల్‌గా మలుచుకుంటోంది. గ్లామర్ చూపిస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో ‘రెట్రో’ సినిమా చేస్తున్న పూజా.. దీన్ని తన కెరీర్ రీబూట్‌గా చూస్తోంది.

‘రెట్రో’ హిట్ అయితే మళ్లీ టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.

లేటెస్ట్ ఫోటోషూట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి.