Saturday, November 15, 2025
Homeగ్యాలరీPoonam Bajwa: నైటీలో పిచ్చెక్కిస్తున్న పూనమ్

Poonam Bajwa: నైటీలో పిచ్చెక్కిస్తున్న పూనమ్

Poonam Bajwa Hot Show: టాలీవుడ్ సీనియర్ నటి పూనమ్ బజ్వా హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీలో నైటీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సీనియర్ నటి పూనమ్ బజ్వా గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ నైటీలో సొగసుల విందు చేసింది. ఈపిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.
పంజాబీ కుటుంబానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది.
2005లో కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించిన మెుదటి సినిమా అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నాగార్జున బాస్, అల్లు అర్జున్ పరుగు సినిమాలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ అమ్మడు చివరిసారిగా తెలుగులో ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో నటించింది. ఇందులో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించింది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad