Tuesday, December 9, 2025
Homeగ్యాలరీPoonam Bajwa: నైటీలో పూనమ్ పరువాల వెల్లువ

Poonam Bajwa: నైటీలో పూనమ్ పరువాల వెల్లువ

Poonam Bajwa: సౌత్ బ్యూటీ పూనమ్ బజ్వా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నైటీలో పరువాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సౌత్ బొద్దు బ్యూటీ పూనమ్ బజ్వా మరోసారి అదిరిపోయే అందాల విందు చేసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ నైటీలో పరువాల జాతర చేసింది. దీనికి సంబంధించిన పిక్స వైరల్ గా మారాయి.
2005లో వచ్చిన ‘మెుదటి సినిమా’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు.
ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె చివరి సారిగా తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో నటించింది.
పూనమ్ దర్శకుడు సునీల్ రెడ్డితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గతంలో వెల్లడించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News