Saturday, November 15, 2025
Homeగ్యాలరీPoonam Bajwa: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న బొద్దు బ్యూటీ

Poonam Bajwa: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న బొద్దు బ్యూటీ

Poonam Bajwa Photos: బొద్దు బ్యూటీ పూనమ్ బజ్వా చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

సీనియర్ నటి పూనమ్ బజ్వా రోజురోజుకు తన గ్లామర్ డోస్ ను పెంచేస్తోంది.
తాజాగా ఈ బొద్దు బ్యూటీ బ్లాక్ శారీలో సోకుల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో తన హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ముంబైలోని పంజాబీ కుటుంబంలో 1985 ఏప్రిల్ 05న జన్మించింది పూనమ్.
పూణేలోని SIMC నుండి సాహిత్యంలో డిగ్రీ చేసింది. 2005లో మిస్ పూణే టైటిల్ గెలిచింది.
‘మొదటి సినిమా’ చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు.
ఆ తర్వాత బాస్, పరుగు వంటి సినిమాల్లో కీలకపాత్ర పోషించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad