Saturday, November 15, 2025
Homeగ్యాలరీPoonam Bajwa: పొట్టి దుస్తుల్లో పూనమ్ పరువాల జాతర

Poonam Bajwa: పొట్టి దుస్తుల్లో పూనమ్ పరువాల జాతర

Poonam Bajwa hot photos: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ పూనమ్ భజ్వా తన గ్లామర్ తో యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజగా ఈ బ్యూటీ పొట్టి దుస్తుల్లో పరువాల విందు చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మొదటి సినిమా, పరుగు సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైన నటి పూనమ్ బజ్వా.
అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
అయితే కోలీవుడ్ నుంచి మాత్రం ఓ రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంది పూనమ్. అక్కడ భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో పూనమ్ కూడా ఒకరు.
ఈమె తన ఫోటోలను పెట్టగానే అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి దుస్తుల్లో పరువాల జాతర చేసింది. అవి కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad