Saturday, November 15, 2025
HomeTop StoriesPoonam Pandey: మెట్లపై మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతున్న బోల్డ్ బ్యూటీ

Poonam Pandey: మెట్లపై మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతున్న బోల్డ్ బ్యూటీ

Poonam Pandey Bold Show: హాట్ బ్యూటీ పూనమ్ పాండే బోల్డ్ ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా ఈ ముద్దగుమ్మ మెట్లపై మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులిచ్చింది.

బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.
2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని ఛాలెంజ్ చేసి పేమస్ అయింది పూనమ్.
ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు, అడల్ట్ వీడియోలతో పుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
2015లో ‘మాలిని అండ్ కో’ అనే తెలుగు సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇందులో సామ్రాట్ రెడ్డి, సుమన్ తదితరులు నటించారు.
పూనం పాండే 1991 మార్చి 11 ఢిల్లీలో జన్మించింది. 2010లో గ్లాడ్‌రాక్స్ మ్యాగజైన్ నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది.
కాంట్రవర్సిటీలకు పెట్టింది పేరు పూనమ్. భర్త వేధించాడని ఫిర్యాదులు, బ్లూ ఫిల్మ్ రాకెట్, గోవాలో అరెస్టులు ఇలా చాలానే ఉన్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad