రెబల్ స్టార్ ప్రభాస్‌కు ముగ్గురు చెల్లెళ్లు ఉన్న సంగతి తెలుసా..? అదేనండీ ప్రభాస్ పెద్దనాన్న దివంగత నటుడు కృష్షంరాజుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ ముగ్గరు చెల్లెళ్లు అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రేమ.
- Advertisement -

తాజాగా ఈ ముగ్గురికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన వీరు సాంప్రదాయంగా చీర కట్టులో ఫొటోలు దిగారు.

వీరితో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్‌తోనూ ఫోటోలు దిగారు. ప్రసీద ఉప్పలపాటి ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

