Saturday, November 15, 2025
Homeగ్యాలరీPragati Srivastava: హాట్ లుక్స్ తో అలజడి రేపుతున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Pragati Srivastava: హాట్ లుక్స్ తో అలజడి రేపుతున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Pragati Srivastava New Stills: టాలీవుడ్ నయా బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవ తన గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో గిలిగింత పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు-1’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగతి శ్రీవాస్తవ.
2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ అమ్మడకు పెద్దగా అవకాశాలు రాలేదు.
గతేడాది ఈ చిన్నది ‘గం గం గణేశా’ అనే చిత్రంలో నటించి మెప్పించింది.
ఈ ఏడాది ‘నఖ్రెవాలి’ అనే మూవీ బాలీవుడ్ డెబ్యూ చేసింది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి తన అందాలతో కుర్రకారు హృదయాలను దోచేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ హాట్ పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.
ప్రగతి శ్రీవాస్తవ 1997 ఆగస్టు 31న జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad