Homeగ్యాలరీPragya Jaiswal: పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న అఖండ బ్యూటీ!

Pragya Jaiswal: పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న అఖండ బ్యూటీ!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తోంది. తాజాగా ఈ చిన్నది పొట్టి దుస్తుల్లో పరువాల విందు చేసింది.

Pragya Jaiswal viral pics
అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో తన అందచందాలతో సెగలు పుట్టిస్తోంది.
Pragya Jaiswal new stills
సినిమాల్లో పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు.. అప్పుడప్పుడు పొట్టి దుస్తుల్లో మెరుస్తూ నెటిజన్స్ కు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది.
Pragya Jaiswal new look
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.
Pragya Jaiswal latest stills
నటనతోనే కాదు, తన పర్ఫెక్ట్ ఫిగర్‌తోనూ కుర్రకారును కట్టిపడేయడం ప్రగ్యా స్టైల్. తాజాగా ఆమె ధరించిన మినీ ఔట్‌ఫిట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Pragya Jaiswal in short dress
ఈ ఫోటోషూట్‌లో ప్రగ్యా కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తన ఫ్యాషన్ సెన్స్‌ను కూడా ప్రదర్శించింది. తన టోన్డ్ బాడీని ఎలివేట్ చేసేలా ఈ డ్రెస్సుల్లో ఫోజులిచ్చింది.
Pragya Jaiswal hot looks
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో గ్లామర్ పాత్రల కోసం ఈ రేంజ్‌లో స్కిన్ షో చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News