Saturday, November 15, 2025
Homeగ్యాలరీPragya Jaiswal: ఆరెంజ్ కలర్ బికినీలో అందాల ఊచకోత

Pragya Jaiswal: ఆరెంజ్ కలర్ బికినీలో అందాల ఊచకోత

Pragya Jaiswal Bikini pics: టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన అందంతో కుర్రకారుకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ బికినీలో అందాల వడ్డించింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

ప్రగ్యా జైస్వాల్.. తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు.
2015లో ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
కంచె, ఓం నమో వేంకటేశాయ, జయ జానకీ నాయకా, అఖండ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తన గ్లామర్ తో కుర్రకారు హృదయాలను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ బికినీలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad