
ప్రగ్యా జైస్వాల్ రోజురోజుకీ తన గ్లామర్ డోస్‌ను పెంచుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

తన హాట్ లుక్స్‌తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది.

వయసు పెరుగుతున్నా కూడా చెక్కుచెదరని అందాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ కొట్టిన ప్రగ్యా, తర్వాత సినిమాల్లో వెనుకబడింది.

సీరియల్ హీరోల సరసన నటించినా పెద్దగా ఫలితం రాలేదు. ఐటెం సాంగ్స్, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసినా బ్రేక్ రాలేదు. “అఖండ” సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చి, ఇప్పుడు “అఖండ 2″లో కూడా నటిస్తోంది.

సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన గ్లామర్ ఫొటోషూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల టాప్‌లెస్ ఫొటోషూట్‌తో తన అందాలను ఘాటుగా ప్రదర్శించి సోషల్ మీడియాలో వేడి పుట్టించింది. ఈ ఫొటోలు వైరల్ అవుతూ, నెటిజన్స్ మధ్య పెద్దగా చర్చకు దారి తీస్తున్నాయి.

ఈ గ్లామర్ ట్రీట్‌తో ప్రగ్యా ఫాలోయింగ్ మరింత పెరుగుతోందని, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.