Saturday, November 15, 2025
HomeTop StoriesPranavi Manukonda: హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న హైదరాబాద్ అమ్మాయి

Pranavi Manukonda: హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న హైదరాబాద్ అమ్మాయి

Pranavi Manukonda Stunning looks: హైదరాబాద్ అమ్మాయి ప్రణవి వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగమ్మాయి ప్రణవి హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియా హీటెక్కుతోంది.
అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ చిన్నదానికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
ఎనిమిదేళ్ల వయసులోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ప్రణవి.
2012లో వచ్చిన ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నటించిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలోని నటనకు గానూ ప్రణవికి నంది అవార్డు కూడా వచ్చింది.
బాల నటిగా 50కిపైగా చిత్రాలతోపాటు సూర్యవంశం, ఎవరే నువ్వు మోహిని, గంగ మంగ వంటి టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad