Saturday, November 15, 2025
HomeTop StoriesPreethi Asrani: క్యూట్ లుక్స్ తో షేక్ చేస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Preethi Asrani: క్యూట్ లుక్స్ తో షేక్ చేస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Preethi Asrani latest photoshoot: టాలీవుడ్ లో కొత్త అందాలకు కొదవలేదు. అలాంటి వారిలో ప్రీతి అస్రాని ఒకరు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సొగసులు విందు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

తెలుగులో సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రీతి అస్రాని.
2020లో వచ్చిన ‘ప్రెజర్ కుక్కర్’ అనే మూవీతో కథానాయికగా వెండితెరపై మెరిసింది ప్రీతి.
అయితే ఈ ముద్దుగుమ్మ అంతకంటే ముందు గుండెల్లో గోదారి, ఫిదా, మళ్లీరావా వంటి చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది.
ఆ తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి.
ఈ గ్యాప్ లోనే ’11 అవర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.
మరోవైపు కోలీవుడ్ లో ‘అయోతి’ అనే మూవీలో ప్రీతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నటనకు గాను ఈమెకు అవార్డు కూడా వచ్చింది.
ప్రస్తుతం కిస్, బాల్టీ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad