Saturday, November 15, 2025
Homeగ్యాలరీPriyanka Chopra: బీచ్ ఒడ్డున బికినీలో అందాల సునామీ సృష్టించిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra: బీచ్ ఒడ్డున బికినీలో అందాల సునామీ సృష్టించిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra Birthday Celebrations: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా బీచ్ ఒడ్డున అందాల సునామీ సృష్టించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.
ప్రస్తుతం ఈ బ్యూటీ రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB29లో చేస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేస్తుండటంతో ఈ అమ్మడు గురించి తెలుగు అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు.
రీసెంట్ గా (జూలై 18న) ప్రియాంకా చోప్రా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది.
భర్త నిక్ జోనాస్, కుమార్తె మాలతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది ప్రియాంక.
ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి బీచ్ ఒడ్డున సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad