Saturday, November 15, 2025
Homeగ్యాలరీPriyanka Jawalkar: పొట్టి గౌనులో ప్రియాంక పాప కళ్లు చెదిరే అందాలు

Priyanka Jawalkar: పొట్టి గౌనులో ప్రియాంక పాప కళ్లు చెదిరే అందాలు

Priyanka Jawalkar latest photos: అనంతపురం పాప ప్రియాంక జవాల్కర్ తన హాట్ హాట్ అందాలతో నెటిజన్స్ ను మంత్రముగ్దులు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ వయ్యారాలు ఒలకబోయడంలో హద్దులు దాటుతోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి గౌనులో అందాల విందు చేసింది.
ప్రియాంక జవాల్కర్ 1992 నవంబరు 12న అనంతపురంలో జన్మించింది.
2018లో వచ్చిన టాక్సీవాలా మూవీతో స్టార్ డమ్ తెచ్చుకుంది.
ఆ తర్వాత తిమ్మరసు, ఎస్ఆర్ కల్యాణమండపం, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
సినిమా ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ గ్లామర్ డోస్ పెంచేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad