Sunday, November 16, 2025
Homeగ్యాలరీRaashi Khanna: రాశి ఖన్నా హాట్ అందాలతో అల్లాడిపోతున్న కుర్రకారు.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Raashi Khanna: రాశి ఖన్నా హాట్ అందాలతో అల్లాడిపోతున్న కుర్రకారు.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Raashi Khanna Hot pics: టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. తాజగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ఈ హాట్ పిక్స్ ను మీరు చూసేయండి.

తొలుత ‘మద్రాస్ కెఫె’ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా.
2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, జైలవకుశ, రాజా ది గ్రేట్, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజూ పండగే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఈ అమ్మడుకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బీ టౌన్ కు మకాం మార్చింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యాక్టర్స్ లో రాశి ఖన్నా ముుందుంటారు.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ అప్ లోడ్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad