
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజా ఫొటోషూట్‌తో సర్‌ప్రైజ్ చేశారు.

రెడ్ కలర్ బికినీలో పూల్‌లో జలకాలాడుతూ తన అందాలను చూపించింది. ఏప్రిల్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

పచ్చటి చెట్లు, కొండలు, ప్రకృతి మధ్య స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవుతూ కనిపించారు.

“తప్పిపోయా.. మళ్లీ దొరకకూడదనిపిస్తోందీ ప్రదేశం” అనే క్యాప్షన్‌తో ఫోటోలను షేర్ చేశారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు రాశీ.

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు రాశీ. అభిమానులు ఆమె హాట్ లుక్, బ్యూటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

“వావ్”, “స్టన్నింగ్”, “గార్జియస్”, “బ్యూటిఫుల్ సీన్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తున్నారు రాశీ. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

హిందీ చిత్రంగా రూపొందుతున్న ‘టీఎంఈ’లోను రాశీ ఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు.