Saturday, November 15, 2025
Homeగ్యాలరీRacharikam Movie: కడపలో 'రాచరికం' సినిమా యూనిట్ సందడి..

Racharikam Movie: కడపలో ‘రాచరికం’ సినిమా యూనిట్ సందడి..

కడపలో రాచరికం సినిమా యూనిట్ సందడి చేసింది. డైరక్టర్ సురేష్ లంకల పల్లి, ఈశ్వర్ వాసే, ప్రొడ్యూసర్ ఈశ్వర్, హీరోయిన్ అప్సర రాణి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు.

- Advertisement -

దర్గాకు విచ్చేసిన హీరోయిన్ అప్సర రాణి, హీరో విజయ్ శంకర్, డైరెక్టర్ సురేష్ లంకలపల్లి, ఈశ్వర్, చాణిక్యను ఘనంగా స్వాగతం పలికిన దర్గా నిర్వాహకులు.

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న రాచరికం సినిమా టీం సభ్యులు.

దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈనెల 31వ తేదీ రాచరికం సినిమా విడుదల కాబోతోంది, ప్రేక్షకులందరూ తప్పకుండా వీక్షించి, ఆశీర్వదించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad