Sunday, November 16, 2025
Homeగ్యాలరీMalavika Mohanan: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న రాజా సాబ్ బ్యూటీ

Malavika Mohanan: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న రాజా సాబ్ బ్యూటీ

Malavika Mohanan photoshoot: రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహన్ తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అందాల విందు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
మరోవైపు ‘సర్దార్ 2’ అనే కోలీవుడ్ మూవీ కూడా చేస్తోంది.
‘ది రాజా సాబ్’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది.
పెట్టా, మాస్టర్, మారన్, క్రిస్టీ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది.
‘పట్టం పోల్’ అనే మలయాళ సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
1993 ఆగస్టు 4న కేరళలోని పయ్యనూర్ లో జన్మించింది మాళవిక మోహన్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad