Raksha Bandhan 2025 Wishes: రాఖీ పండుగను భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగ అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున చెల్లి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని విజయం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. ఈ రోజున మీ బంధుమిత్రులకు, సోదరుడికి ఇలా రాఖీ శుభాకాంక్షలు తెలపండి.
Happy Raksha Bandhan 2025: తెలుగులో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా విషెస్ తెలపండి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


