Rakul Preet Maldives Trip: రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు చూస్తే… మ్యారేజ్ తర్వాత కూడా రకుల్ స్టైల్ & గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అనిపిస్తుంది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత లక్కు కలిసివచ్చిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని ఎంజాయ్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యింది.
బాలీవుడ్ లైఫ్ & బిజినెస్‌తో బిజీ అయిన రకుల్… హాలిడే కోసం మాల్దీవులు ఎంచుకుని ఫ్యాన్స్‌కి హాట్ ట్రీట్ ఇస్తోంది!
జాకీ భగ్నానితో మ్యారేజ్ తర్వాత కూడా రకుల్ స్టైల్ & గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు.
రకుల్ ప్రీత్ సహా ప్రగ్యా జైస్వాల్, నటి లక్ష్మీ మంచు సైతం మాల్దీవుల్లో ఉన్నారు. ఒకొక్కరు హాట్ పిక్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు.
స్నేహితులతో కలిసి మాల్దీవుల బీచ్‌ల్లో రకుల్ మళ్లీ తన గ్లామర్ డోస్ పెంచేస్తోంది.