Sunday, February 8, 2026
Homeగ్యాలరీRakul Preet Singh: రకుల్ ఎద అందాల జాతర.. కుర్రకారు తట్టుకోవడం ఎలా!

Rakul Preet Singh: రకుల్ ఎద అందాల జాతర.. కుర్రకారు తట్టుకోవడం ఎలా!

Rakul Preet Singh: గ్లామర్ డాల్‌ రకుల్ లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట మంటలు రేపుతోంది. ఇందులో ఆమె అందం కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

Rakul sizzlinghot photos
బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలోనూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది.
Rakul new images
రకుల్ ప్రీత్ సింగ్ ఎంచుకున్న లేటెస్ట్ అవుట్‌ఫిట్, ఆమెను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.
Rakul latest stills
ఈ ఫోటోలలో ఆమె ఎద అందాలను చాలా స్టైలిష్‌గా, ఎలిగెంట్‌గా ప్రదర్శించింది.
Rakul insta viral look
ఆమె డ్రెస్‌కు తగ్గట్టుగా ధరించిన ముదురు ఆకుపచ్చ రంగు నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ నెక్లెస్ రకుల్ చర్మానికి, ఆమె గ్లామరస్ లుక్‌కు అదనపు మెరుపును ఇచ్చింది. ఇది ఆమె ఫ్యాషన్ సెన్స్‌కు నిదర్శనం.
Rakul hot look
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Rakul bold look
ప్రస్తుతం ఈ చిన్నది ఇండియన్ 3 సినిమాతో మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News