Saturday, November 15, 2025
Homeగ్యాలరీRakul Preet Singh: వైట్ డ్రెస్ లో రకుల్ మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Rakul Preet Singh: వైట్ డ్రెస్ లో రకుల్ మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Rakul Preet Singh Hot photos: రకుల్ ప్రీత్ సింగ్ అందాల డోస్ రోజురోజుకూ పెంచేస్తోంది. వరుసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రళ్ల గుండెలను కొల్లగొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
తాజాగా వైట్ డ్రెస్ ధరించి హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ముద్దుగుమ్మ ‘దే దే ప్యార్ దే 2’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ డ్రెస్ దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది.
అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది.
ప్రస్తుతం ఈ చిన్నది ఇండియన్ 3 మూవీతోపాటు ‘పతి పత్నీ ఔర్ వో దో’చిత్రంలో నటిస్తోంది.
2009లో వచ్చిన ‘గిల్లీ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
‘వెంకటాద్రి ఎక్సెప్రెస్’ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి హిట్ అందుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad