Saturday, November 15, 2025
HomeTop StoriesRakul Preet Singh: ఎద అందాలతో రకుల్ ఊచకోత

Rakul Preet Singh: ఎద అందాలతో రకుల్ ఊచకోత

Rakul Preet Singh HOT Photos: టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ఎద అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కారు ఎక్కి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు నెట్టంట రచ్చలేపుతున్నాయి.
ప్రస్తుతం రకుల్ దే దే ప్యార్ దే 2, పతి పత్నీ ఔర్ వో 2 అనే సినిమాల్లో నటిస్తోంది.
గతేడాది అయాలాన్, ఇండియన్ 2 వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పంజాబీ కుటుంబంలో జన్మించి రకుల్ ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది.
ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని గతేడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad