Friday, January 23, 2026
Homeగ్యాలరీRakul Preet Singh: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న రకుల్

Rakul Preet Singh: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న రకుల్

Rakul Preet Singh Hot Show: టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తన హాటెస్ట్ లుక్స్ తో సోషల్ మీడియాను మరోసారి హీటెక్కిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామరస్ లుక్స్ తో మరోసారి ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది.
ఎద అందాలను ఎరగా వేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది.
రకుల్ నటించిన ‘దే దే ప్యార్ దే2’ నవంబర్ 14న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు దూరమైంది. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఈమె తెలుగులో చివరిసారిగా ‘కొండపొలం’ అనే సినిమాలో నటిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News